Curd 5

పెరుగులో చిటికెడు ఇది కలిపి తిన్నారంటే.. కొలెస్ట్రాల్‌ వెన్నలా కరగాల్సిందే!

11 April 2025

image

TV9 Telugu

నేటి చెడు జీవనశైలి కారణంగా అధిక మంది LDL అంటే చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ రక్తపోటు, గుండెపోటు వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది

TV9 Telugu

నేటి చెడు జీవనశైలి కారణంగా అధిక మంది LDL అంటే చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ రక్తపోటు, గుండెపోటు వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది

దీని కారణంగా ధమనులలో ఫలకం పేరుకుపోతుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి పెరుగు తినాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందట

TV9 Telugu

దీని కారణంగా ధమనులలో ఫలకం పేరుకుపోతుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి పెరుగు తినాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందట

తరచూ పెరుగు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. పెరుగు తినటం జీర్ణకోశం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని.. ఎముకలు గుల్లబారటం, మధుమేహం ముప్పులూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి

వారానికి రెండు, అంతకన్నా ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి పెద్ద పేగు క్యాన్సర్‌.. ముఖ్యంగా కుడివైపున వచ్చే క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది

TV9 Telugu

ఇక కొలెస్ట్రాల్‌ను సైతం అదుపులో ఉంచుకోవాలంటే తరచూ పెరుగు తినాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది

TV9 Telugu

NIH నివేదిక ప్రకారం.. పెరుగులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఫాస్టింగ్ గ్లూకోజ్, ఇన్సులిన్, BP ని తగ్గిస్తుంది

TV9 Telugu

అంతేకాకుండా, పెరుగులో ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి ప్రతిరోజూ గిన్నెడు పెరుగులో కొద్దిగా హిమాలయ సాల్ట్‌ కలిపి తినాలి. తరచూ ఇలా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు