చక్కెరే చంపేస్తుంది.. ఎక్కువ తీసుకుంటే ఎన్ని నష్టాలో తెలుసా?

Samatha

19 July 2026

స్వీట్ ఇష్టం లేని వారు ఎవరుంటారు.  చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా స్వీట్ తింటారు.

స్వీట్

ఇంక కొంత మంది మాత్రం ప్రత్యేకంగా స్వీట్ మాత్రమే తింటారు. రోజులో ఎక్కువగా స్వీట్ తినడానికి మాత్రమే ఇష్టపడుతుంటారు.

ఇష్టం

కానీ ఇలా అతిగా స్వీట్ తినడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దాని గురించి తెలుసుకుందాం.

ఆరోగ్య సమస్యలు

కానీ ఇలా అతిగా స్వీట్ తినడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దాని గురించి తెలుసుకుందాం.

ఆరోగ్య నిపునులు

చక్కెర అధికంగా తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంట. చక్కెర అతిగా తీసుకోవడం ప్రాణానికే ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు.

ప్రాణానికే ప్రమాదకరం

రక్తంలో చక్కెర ఎక్కువైతే ఇది డయాబెటీస్‌కు కారణం అవుతుంది. దీని వలన డయాబెటీస్ సమస్య వస్తుంది.

డయాబెటీస్

అంతే కాకుండా షుగర్ అధికంగా తీసుకోవడం వలన ఇది దంతాల్లోకి చేరి దంతాలు పుచ్చిపోయ ప్రమాదం కూడా ఉంది.

దంత సమస్యలు

అలాగే చక్కెర కాలేయంలో ఎక్కువ అయితే ఇది ఫ్యాటీ లివర్ సమస్యకు కారణం అవుతుంది. కాలేయ సమస్యలు వస్తాయి.

ఫ్యాటీ లివర్ సమస్యలు

అదే విధంగా చర్మంలో చక్కెర ఎక్కువ అయితే, ఇది వృధ్యాప్యానికి కారణం అవుతుంది. చర్మం ముడతలు పడటం , చర్మ సమస్యలు వస్తాయి

చర్మ సమస్యలు