కోడి గుడ్డుతో ఈ ఆహారాలు తింటే ఖతమే..జర జాగ్రత్త

samatha

01 september 2026

Pic credit - Pinterest

కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తింటారు.

గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది.

అయితే కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మేలు చేసినప్పటికీ, దీనితో పాటు కొన్ని రకాల ఆహారాలు అస్సలే తీసుకోకూడదంట. అవి ఏవి అంటే.

కోడి గుడ్డు పంచదార కలిపి తీసుకోవడం అస్సలే మంచిది కాదంట. చక్కెరలో ఉండే ఆమైనో ఆమ్లాలు గుడ్డుతో కలిసినప్పుడు విషపూరితంగా మారతాయంట.

అలాగే గుడ్డు తిన్న వెంటనే టీ లేతా కాఫీ తాగడం కూడా అస్సలే మంచిది కాదు అని చెబుతున్నాడు చాణక్యుడు. దీని వలన మలబద్ధకం సమస్యలు వస్తాయంట.

అలాగే అరటి పండు. కోడి గుడ్డు అరటి పండు కలిపి తినడం కూడా ఆరోగ్యానికి చాలా హానికరం అని చెబుతున్నారు నిపుణులు. ఇది అజీర్తి, మలబద్ధకానికి కారణం అవుతుంది.

అంతే కాకుండా కోడి గుడ్డుతో పాటు సిట్రస్ పండ్లు తినడం కూడా అస్సలే మంచిది కాదు. దీని వలన అనేక సమస్యలు వస్తాయంట.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.