ఒక కప్పు బూందీతో పుల్లటి మిక్చర్ ఇలా పెడితే పిల్లలు బయటవి మానేస్తారు

Prasanna Yadla

 06 July  2026

Pic credit - Pinterest

చాలా మంది చిన్న పిల్లలు బయట చిరుతిళ్ళకు అలవాటు పడుతుంటారు. అలాంటి వాళ్ళకు ఇది చేసి పెట్టాలి

బయట చిరుతిళ్ళకు అలవాటు

ఒక కప్పు బూందీతో పుల్లటి మిక్చర్ ఇలా పెడితే పిల్లలు బయట వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు 

పుల్లటి మిక్చర్

కేవలం ఒక కప్పు బూందీ మాత్రమే కాకుండా కప్పు మరమరాలు కూడా వీటిలో వేస్తె  కరకరలాడే పుల్లటి మిక్చర్‌ రెడీ అవుతుంది 

ఒక కప్పు బూందీ 

ఇంకా దీని కోసం ఎక్కువ సమయం అవసరం లేదు తక్కువ సమయంలోనే దీనిని చేయొచ్చు

తక్కువ సమయంలోనే

దీనిలో వాడే చింతపండు రసం,  కొద్దిగా కారం, ఇంకా మసాలాలతో అద్భుత పుల్లటి టేస్ట్  వస్తుంది.

చింతపండు రసం

ఇంకా వీటితో పాటు టమాటా, ఉల్లిపాయ ముక్కలు, వేరుశెనగలు కలిపితే రుచి మరింత పెరుగుతుంది.

టమాటా, ఉల్లిపాయ ముక్కలు

ఇంకా గాలి కొంచం కూడా చొరబడని డబ్బాలో వీటిని  నిల్వ చేస్తే ఇది  కొన్ని రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది

ఫ్రెష్ గా ఉంటుంది.

ఒక్కసారి మీరు ఇలా చేస్తే  మీ పిల్లలు మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు

మిక్చర్