ఉల్లి పెసరట్టు దోశ.. ఉదయం టిఫిన్‌కు పర్ఫెక్ట్
Prasanna Yadla
28 March 2026
Pic credit - Pixabay
ఉల్లి పెసరట్టు దోశ ఇలా చేసి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
ఉల్లి పెసరట్టు దోశ
మరి, ఇంకెందుకు లేట్, దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..
ఎలా చేయాలంటే
ఒక కప్పు బియ్యం, రెండు కప్పుల పెసర పప్పు, ఉల్లిపాయలు, నూనె, ఉప్పు తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
అయితే, ఈ పిండిని ముందుగా 8 గంటల పటు పులియబెట్టాలి. అప్పుడే ఇవి రుచిగా ఉంటాయి.
స్టెప్ - 1
రుబ్బిన పిండిని తీసుకుని దానిలో అల్లం పేస్ట్, జీలకర్ర వేయాలి. ఇలా చేస్తే మంచి టెస్ట్ ఉంటాయి
స్టెప్ - 2
ఆ తర్వాత అన్నింటిని కలిపి గరిటెతో బాగా తిప్పుకోవాలి. దాని మీద నూనె వేసి, పిండిని పలుచగా పోయాలి
స్టెప్ - 3
దోస ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి
స్టెప్ - 4
అంతే, వేడి వేడి ఉల్లి పెసరట్టు దోశ రెడీ. పల్లీల చట్నీతో తింటే రుచి అదిరిపోతోంది.
వేడి వేడి ఉల్లి పెసరట్టు దోశ రెడీ
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా