ఫారం కోడి కంటే నాటుకోడి బెటర్.. తింటే ఇదే తినండి   

Prasanna Yadla

09 september 2026

Pic credit - Pinterest

ఫారం కోడి కంటే నాటుకోడి మాంసంలో మంచి నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. ఈ మాంసానికి రుచి, వాసన ఉంటాయి.

నాణ్యమైన ప్రోటీన్

ఎందుకంటే, నాటుకోడి మన ఇంట్లో ఉండేవి తింటూ అటు ఇటూ పెరుగుతూ పెరగడం వల్ల మాంసం గట్టిగా ఉంటుంది 

మాంసం గట్టిగా ఉంటుంది 

ఇంకా ఈ నాటుకోడి మాంసం ప్రోటీన్‌తో పాటు ఐరన్, జింక్ వంటి పోషకాలను కూడా ఇది  అందిస్తుంది.

ఐరన్, జింక్ వంటి పోషకాలు

ఇంకా ఈ చికెన్‌లో ఉండే పోషక విలువలు కోడి పెంపకంతో  పాటు మాంసంలో ఉండే పార్ట్స్ ని  బట్టి మారుతాయి.

పోషక విలువలు

ఇంకా ఇది తింటే కొవ్వు, కేలరీలు ఎక్కువగా లభిస్తాయి కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది. మీరు కూడా ఇలాగే తీసుకోండి

 కొవ్వు, కేలరీలు 

నాటుకోడి కూరను వండేటప్పుడు తక్కువ నూనెతో, ఎక్కువ కూరగాయలతో వండితే సూపర్ ఉంటుం

 తక్కువ నూనెతో,

ఫారం కోడి చాలా తక్కువ సమయంలో పెరుగుతుంది ఇంకా నాటుకోడికి పెంపకం విధానం కూడా వేరుగా ఉంటుంది

నాటుకోడి పెంపకం విధానం

ఆరోగ్యకరమైన మాంసం కోసం  ఫారం కోడి కంటే నాటుకోడిలో నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది ఇది  ఉడికించి మితంగా తీసుకోవడం మంచిది .

నాటుకోడి