99% మంది చేసే తప్పు ఇదే.. కొబ్బరి నీళ్ల తాగిన తర్వాత ఇవి తింటే విషమే!

samatha

23 may 2026

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని వైద్యులు తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగమని చెబుతుంటారు.

కొబ్బరి నీళ్లు

ముఖ్యంగా సమ్మర్‌లో కొబ్బరి నీళ్లు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డీ హైడ్రేషన్ సమస్యను తగ్గించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

సమ్మర్

అయితే కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే కానీ ఇవి తాగిన తర్వాత కొన్ని తప్పులు చేస్తే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత కొన్ని ఆహారాలు తినకూడదంట. అవి ఏవి అంటే?

తీసుకోకూడని ఆహారాలు

కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే,  టీ లేదా కాఫీ లాంటి పానీయాలు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వలన ఇది జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.

టీ, కాఫీలు

అలాగే కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే పెరుగు తినడం లేదా పాలు తాగడం చేసినా ఇది చాలా ప్రమాదకరం కావచ్చు. అజీర్తి వంటి సమస్యలను తీసుకొస్తుందంట.

పెరుగు, పాలు

అలాగే, కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత వెంటనే మసాలా ఫుడ్ కూడా తీసుకోకూడదు. ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది.

మాసాలా ఫుడ్

ఇవే కాకుండా కొంత మంది కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే, కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకుంటారు. కానీ ఇది కూడా ఆరోగ్యానికి చాలా హానికరం అంట.

కూల్ డ్రింక్స్

అదే విధంగా కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే ఆలూ చిప్స్, ఫ్రైడ్ స్నాక్స్ వంటివి కూడా తీసుకోవడం చేయకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

స్నాక్స్