కూరలు, గ్రేవీల్లో ఈ కొబ్బరి పాలు పోస్తే మంచి రుచి, చిక్కదనం వస్తుంది అందుకే కొందరు వాడుతారు
కొబ్బరి పాలు
ఈ కొబ్బరి పాలను కొందరు పాయసం, కూర్మాలలో కూడా వాడుతారు ఇది వేసాక టేస్ట్ పెరుగుతుంది
కొబ్బరి పాలు
ఈ కొబ్బరి పాలలో కొవ్వులు, ముఖ్య ఖనిజాలు వంటి పోషకాలు దీనిలో ఉంటాయి.
కొవ్వులు, ముఖ్య ఖనిజాలు
ఈ కొబ్బరి పాలను కొన్ని రకాల వంటకాల్లో వాడుతారు మీరు కూడా ట్రై చేయండి
కొన్ని రకాల వంటకాల్లో
ఇంకా చెప్పాలంటే స్మూతీలలో వీటిని కొద్దిగా కలిపితే చాలా టేస్టీగా ఉంటాయి
స్మూతీలలో
కొబ్బరి పాలను వెజ్, నాన్‌వెజ్ కూరల్లో వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ అంత ప్రత్యేకమైన రుచి వస్తుంది
వెజ్, నాన్‌వెజ్ కూరల్లో
కొబ్బరి పాలు పోసి సూప్‌లు, సాస్‌లు కూడా కొందరు తయారు చేస్తారు
సూప్‌లు, సాస్‌లు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)