01 January 2026
ఒంట్లో చక్కెరకు చెక్ పెట్టే ఛూమంత్రం.. 10 రోజుల్లోనే ఊహించని మార్పు
venkata chari
రక్తం నుంచి అదనపు చక్కెరను తొలగించి, షుగర్ ను అదుపులో ఉంచడంలో సహాయపడే సహజ పానీయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చక్కెరను నియంత్రించే డ్రింక్
ఈ పానీయాన్ని తయారు చేయడానికి, మీకు 1 టీస్పూన్ రోజ్మేరీ, 1 టీస్పూన్ మెంతులు, అర అంగుళం దాల్చిన చెక్క, 1 కప్పు నీరు అవసరం.
ఏమి అవసరం?
ముందుగా గిన్నెలో నీళ్లు పోసి, అన్ని పదార్థాలను వేసి కలపాలి.
తయారీ విధానం
ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద 9 నుంచి 10 నిమిషాలు మరిగించి, స్టవ్ ఆఫ్ చేసి, వడకట్టి, గోరువెచ్చగా తాగాలి.
తయారీ విధానం
దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. మెంతులు కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తాయి. చక్కెరను నియంత్రిస్తాయి. రోజ్మేరీ జీవక్రియను పెంచుతుంది.
ఇది ఎలా పని చేస్తుంది?
క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కేవలం పది రోజుల్లో శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
10 రోజుల మ్యాజిక్
దీనితో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించండి. భోజనం తర్వాత 10 నిమిషాల నడక, 8 గంటల నిద్ర, శ్వాస వ్యాయామాలు తప్పనిసరి.
జీవనశైలి
దీన్ని తాగేటప్పుడు తెల్ల బ్రెడ్, బేకరీ ఉత్పత్తులను నివారించండి. తృణధాన్యాలు, చిక్కుళ్ళు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినండి.
ఆహారం
మరిన్ని వెబ్ స్టోరీస్
పోద్ది.. అలా చేస్తే మొత్తం పోద్ది.. మారిన ట్యాక్స్ రూల్స్!
వర్షాకాలంలో ఈ ఫుడ్స్ తింటే.. మీ ఆరోగ్యం అస్సలు తగ్గేదేలే..
స్త్రీ శరీరంపై ఆ ప్రదేశాల్లో బల్లి పడితే.. శుభమా.? అరిష్టమా.?