మంచి సువాసనే కాదు.. ఆరోగ్యానికి అమృతం భయ్యో..!

11 August 2025

Venkata chari

జీర్ణక్రియ: యాలకుల పొడి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

అజీర్ణం: ఇది కడుపులో గ్యాస్ అజీర్ణాన్ని తగ్గిస్తుంది.

మలబద్ధకం: దీర్ఘకాలిక మలబద్ధకానికి ఇది మంచి నివారణ.

దుర్వాసన: యాలకులు దుర్వాసనను కూడా తొలగిస్తాయి.

యాంటీఆక్సిడెంట్: యాలకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెను రక్షిస్తాయి.

చెడు బ్యాక్టీరియా: ఇది నోట్లపై ఉన్న చెడు బ్యాక్టీరియాను కూడా చంపుతుంది.

రక్తపోటు: యాలకులు రక్తపోటును కూడా నియంత్రిస్తాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారం ఆధారంగా అందించాం. దీనిని టీవీ9 ధృవీకరించలేదు.