క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచేవి ఇవే.. జాగ్రత్త పడకపోతే ముప్పే

Samatha

18 July 2026

ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు పెద్దలు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది సరైన ఆహారం తీసుకోక అనేక వ్యాధుల బారిన పడుతున్నారు.

ఆరోగ్యం

ముఖ్యంగా రోజు రోజుకు క్యాన్సర్ అనేది విజృంభిస్తుంది. చాలా మంది దీని బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

క్యాన్సర్

10 మంది భారతీయ పౌరులలో ఒకరు 75 ఏళ్ల లోపే ఈ మహమ్మారి బారిన పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు అని డబ్ల్యూ హెచ్‌ఓ తెలియజేయడం జరిగింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ

అందువలన ఆహారం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చిరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి పోషకాలు ఉన్నఆహారం తీసుకోవాలంట.

జాగ్రత్తలు

ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా మంది జంక్ ఫుడ్‌కు అలవాటు పడిపోయారు. చాలా మంది ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు.

జంక్ ఫుడ్

కానీ ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట, అందువలన జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహారాలకు చాలా దూరంగా ఉండాలంట.

ప్యాక్ చేసిన ఆహారాలు

అంతే కాకుండా మద్యం సేవించడం, ధూమపానం వలన కూడా లివర్ క్యాన్సర్, అన్న వాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదంట.

లివర్ హెల్త్

అందువలన ఇలాంటి ఆహారపు అలవాట్లకు చాలా దూరంగా ఉండాలి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

హెల్దీ ఫుడ్