అరటికాయను అన్నంతో పాటు తినొచ్చా.. ఇది మంచిదేనా? 

Prasanna Yadla

  24  May 2026

Pic credit - Pinterest

మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నం.. అన్నంతో చాలా మంది  అరటికాయను కూడా తింటారు 

అరటికాయ

అయితే, దీనిని తినడం మంచిదో ? కాదో కూడా అస్సలు తెలుసుకోరు 

అరటికాయ

ఇంకా ఈ అరటికాయను అన్నంతో పాటు  కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది 

 కడుపు నిండిన ఫీలింగ్ 

ఇంకా దీనిలో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

జీర్ణక్రియ

అయితే, నీరసం బలహీనంగా ఉన్నవారికి మంచి శక్తినిచ్చే ఫుడ్ గా ఇది  పనిచేస్తుంది.

నీరసం 

ఈ అరటికాయలో పొటాషియం ఎక్కువ ఉండటంతో శరీరానికి శక్తి కూడా పెరుగుతుంది 

శరీరానికి శక్తి కూడా

ఇంకా దీనిని డయాబెటిస్ ఉన్నవారు మితంగా తింటే మంచిదని వైద్య  నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

జీర్ణ సమస్యలు