మరి కొద్దీ రోజుల్లో వానా కాలం మొదలవ్వబోతోంది ఇలాంటి టైం లో పైనాపిల్ తినొచ్చా? లేదా?
పైనాపిల్
ఇంకా ఈ వానాకాలంలో పైనాపిల్ తినొచ్చు, కానీ ఫ్రెష్ ది మాత్రమే తీసుకోవాలి.
ఫ్రెష్ ది మాత్రమే
ఎందుకంటే , ఈ పైనాపిల్‌లో విటమిన్ సి అధికంగా ఉండటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది
రోగనిరోధక శక్తి
ఇంకా జీర్ణక్రియకు సహాయపడే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ కూడా దీనిలో ఉంటుంది.
జీర్ణక్రియ
అలా అని వీటిని వానా కాలంలో అతిగా తింటే కొందరిలో కడుపు మంట వచ్చే అవకాశం ఉంది
కడుపు మంట
ఇంకా జలుబు లేదా గొంతు సమస్యలు ఉన్నవారు వీటిని అదే పనిగా తినకూడదు
గొంతు సమస్యలు
నిల్వ ఉన్న పైనాపిల్‌ను ఎక్కువసేపు బయట పెట్టి అస్సలు తినకూడదు.
నిల్వ ఉన్న పైనాపిల్
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)