మామిడి పండును పరగడుపున తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Prasanna Yadla
04 June 2026
Pic credit - Pinterest
వేసవిలో మామిడి పండ్లను ఎక్కువగా తింటారు ఎందుకంటే, ఇవి ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయి
మామిడి పండ్లు
అయితే, వీటిని ఎక్కువగా మధ్యాహ్నం, రాత్రి సమయంలో ఎక్కువగా తీసుకుంటారు
మామిడి పండ్లు
ఇంకా ఈ మామిడి పండులో విటమిన్-సి, విటమిన్-ఎ ఎక్కువగా ఉంటాయి.
విటమిన్-సి
ఇంకా వీటిని పరగడుపున తింటే శరీరానికి తక్కువ సమయంలోనే శక్తి అందుతుంది.
శక్తి అందుతుంది.
ఈ మామిడిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ తీరుకు కూడా ఇది సహాయపడుతుంది.
జీర్ణక్రియ పనితీరు
ఇంకా వీటిని ఎక్కువగా అధికంగా తింటే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
కడుపు ఉబ్బరం
అలాగే మధుమేహం ఉన్నవారు కూడా ఈ మామిడిని మితంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు
మధుమేహం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)