విమానంలో మామిడి పండ్లు తీసుకెళ్లొచ్చా?
Prasanna Yadla
23 May 2026
Pic credit - Pinterest
మనలో కొందరికి ఇలాంటి విషయాలు తెలియవు. విమానంలో మామిడి పండ్లు తీసుకెళ్లొచ్చా? అని
మామిడి పండ్లు
విమానాల్లో సాధారణంగా మామిడి పండ్లు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
మామిడి పండ్లు
అయితే, ఈ మామిడి పండ్లు ప్యాక్ చేసి తీసుకెళ్తే ప్రయాణంలో తాజాగా ఉంటాయి.
తాజాగా ఉంటాయి.
ఎక్కువగా పండిన మామిడిపండ్లు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఇవి మెత్తగా అయ్యే అవకాశం ఉంది
మెత్తగా అయ్యే అవకాశం
ఎయిర్‌లైన్స్ లో కొన్ని బరువు పరిమితి ఉంటుంది దీని ఆధారంగా ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేస్తాయి.
ఎక్స్ట్రా ఛార్జీలు
ఇంకా క్యాబిన్ బ్యాగేజీలో వీటిని తీసుకెళ్లే ముందు ఈ నిబంధనలు చెక్ చేసుకోవడం మంచిది.
నిబంధనలు
విదేశీ ప్రయాణాల్లో ఇతర దేశాలు ఈ పండ్లపై ఆంక్షలు కూడా విధిస్తారు .
ఆంక్షలు కూడా విధిస్తారు .
చెక్-ఇన్ లగేజీలో వీటిని పెట్టేటప్పుడు ఇతర వస్తువులతో ఒత్తిడి లేకుండా కొద్దిగా జాగ్రత్త పడాలి.
కొద్దిగా జాగ్రత్త పడాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి