లివర్‌ను శుభ్రం చేసే సహజ ఆహారం ఈ పండు.. తినకుంటే మీకే నష్టం

15 June 2026

TV9 Telugu

TV9 Telugu

పిత్తాశ‌యంలోని పిత్తం, అధిక కొలెస్ట్రాల్ కార‌ణంగా పిత్తాశ‌యంలో రాళ్లు ఏర్పడ‌తాయి. ఆపిల్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల పిత్తాశ‌యంలో రాళ్లు ఏర్పడ‌డాన్ని నివారించ‌వ‌చ్చు

TV9 Telugu

ఆపిల్స్‌లో ఉండే ఫైబ‌ర్ శ‌రీర బ‌రువును అదుపులో ఉంచ‌డంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను కూడా అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

త‌ద్వారా పిత్తాశ‌యంలో రాళ్లు ఏర్పడ‌కుండా ఉంటాయి. ఆపిల్స్ లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ప్రేగులల్లో క‌ద‌లిక‌లు ఎక్కువ‌గా ఉంటాయి చ‌డంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను కూడా అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

దీంతో మ‌ల‌బ‌ద్దకం వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి. విరేచ‌నాల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఆపిల్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది చ‌డంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను కూడా అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

ఆపిల్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల పెద్ద ప్రేగు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఆపిల్స్‌లో పాలీశాక‌రైడ్ పెక్టిన్ ఉంటుంది చ‌డంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను కూడా అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

ఇది శ‌రీరం నుంచి విష ప‌దార్థాలు, చెడు కొలెస్ట్రాల్‌ను బ‌య‌ట‌కు పంపడంలో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే కాలేయంలో డిటాక్సిఫికేష‌న్ ప్రక్రియ వేగ‌ంగా జరుగుతుంది చ‌డంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను కూడా అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

ఆపిల్స్‌లో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శ‌రీరం నుండి వ్యర్థాల‌ను, కాలుష్య కార‌కాల‌ను స‌హ‌జంగా బ‌య‌ట‌కు పంపించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది చ‌డంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను కూడా అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

ఆపిల్స్‌లో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో సహాయపడుతుంది. మెద‌డు ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గి ఆరోగ్యంగా ఉంటుంది చ‌డంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను కూడా అదుపులో ఉంచుతుంది