జస్ట్ రూ.5 తో మరమరాల మిక్చర్.. నిమ్మరసం, టమాటాతో
Prasanna Yadla
13 June 2026
Pic credit - Pinterest
జస్ట్ రూ.5తో మరమరాల మిక్చర్ చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు తింటూనే ఉంటారు
మరమరాల మిక్చర్
ఇంకా వీటిలో కొద్దిగా నిమ్మరసం, ఇంకా రెండు టమాటాలతో చేస్తే రుచి మాత్రం అదిరిపోతోంది
నిమ్మరసం, టమాటాతో..
మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
ఎలా తయారు చేయాలంటే
ముందుగా ఒక పెద్ద గిన్నెలో రెండు కప్పుల మరమరాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ -1
ఇంకా పండిన టమాటా అయితే మంచి రుచిగా ఉంటుంది అలాగే, వీటిని చిన్న ముక్కలుగా చేసుకుని మరమరాల్లో వేసుకోవాలి.
స్టెప్ -2
అలాగే, ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని దీనిలో వేయాలి
స్టెప్ -3
ఇంకా నాలుగు 2 పచ్చిమిర్చిలను కట్ చేసి దీనిలో ముక్కలుగా కట్ చేసి కలపాలి.
స్టెప్ -4
ఉప్పు, కారం పొడి కొత్తిమీర తరుగును, నిమ్మకాయ రసం కూడా వేస్తే రుచిగా ఉంటుంది
స్టెప్ -5
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి