నాన్ వెజ్ కూరలను మైమరిపించే ఉసిరికాయ, పండు మిర్చి పచ్చడి

Prasanna Yadla

12 April 2026

Pic credit - Pixabay

వంకాయ కూర ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇది డేంజర్

వంకాయ కూర

మరి, దీనిని ఎవరు తినకూడదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

వంకాయ 

అమ్మాయిల్లో అందరికి  ఈ వంకాయలు పడవు అది తిన్న తర్వాత దురద వచ్చే అవకాశం ఉంది.

అలెర్జీ

వంకాయల్లో ఉండే ఫైబర్ గ్యాస్ సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు

జీర్ణ సంబంధిత సమస్యలు

వంకాయలో ఆక్సలేట్లు ఉంటాయి. కాబట్టి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు తినకూడదు 

వంకాయ

కడుపు నొప్పి ఉన్న వారు వీటిని తినడం అంత మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు 

కడుపు నొప్పి

కీళ్ల నొప్పులతో బాధే పడేవారు కూడా వీటిని తింటే ఈ నొప్పి ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది.

కీళ్ల నొప్పులు

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్