అన్నంలోకి అదిరిపోయే కమ్మ కమ్మని వంకాయ పెరుగు పచ్చడి

Prasanna Yadla

16 september 2026

Pic credit - Pinterest

వంకాయ, పెరుగుతో చేసే ఈ ఆంధ్రా స్టైల్ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో చేస్తే  మళ్ళీ మళ్ళీ కావాలంటారు

ఆంధ్రా స్టైల్ రెసిపీ

ఒక్కసారి మీ ఇంట్ల వంకాయ పెరుగు పచ్చడి చేస్తే ఆపకుండా లొట్టలేసుకుంటూ తింటూనే ఉంటారు అంత రుచిగా

వంకాయ పెరుగు పచ్చడి

ఈ పెరుగు పచ్చడిని ఎక్కువగా సమ్మర్లో తింటారు. ఇంకా శరీరానికి కూడా ఇది చలువ చేస్తుంది. 

ఇది చలువ చేస్తుంది. 

మీరు ముందుగా వంకాయలను బాగా కడిగి వాటిని వేయించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి.

స్టెప్ 1 

అలాగే, పెరుగును కూడా తీసుకుని దానిలో కట్ చేసిన వెజిటేబుల్స్ ను కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి.

స్టెప్ 2

ఇప్పుడు పొయ్యి వెలిగించి దాని మీద ఒక చిన్న పాత్ర పెట్టి దానిలో మూడు వంకాయలతో పాటు కూరగాయల ముక్కలు కూడా వేసుకోవాలి 

స్టెప్ 3

ఇంకా దీనిలో అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి వీటిని మెత్తగా  డికించాలి. ఇంకా ఈ మజ్జిగను పోసి మీడియం మంటపై ఉడికించాలి.

స్టెప్ 4

ఇంకా దీనిని పోపు పెట్టేందుకు మళ్ళీ పాన్ తీసుకుని ఆయిల్ వేసి వంకాయ పచ్చడిని వేసి పోపు పెట్టి దించడమే  

స్టెప్ 5