ముందుగా బోడ కాకరకాయలను తీసుకుని వాటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో బాగా వేయించుకోవాలి.
స్టెప్ 1
ఇక ఇప్పుడు రొటీలో మూడు ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కొబ్బరి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా దంచుకోవాలి.
స్టెప్ 2
ఇంకా దీనిలో మీరు వేయించిన బోడ కాకరకాయ ముక్కలను తీసుకుని గరిటేతో తిప్పుకోవాలి
స్టెప్ 3
నాలుగు కరివేపాకు ఆకులు, వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేవరకు ఉంచి దించేయాలి
స్టెప్ 4
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)