వీరికి బ్లూటీ విషంతో సమానం.. తాగితే ముప్పే!
Samatha
31 August 2026
బ్లూటీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని తాగడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు.
అంతే కాకుండా ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగ
ా మేలు చేస్తుంటాయి.
అంతే కాకుండా జర్ణ సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది చాలా మంచిదని చెప్పాలి. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మేలు చేస్త
ుంది.
అయితే బ్లూ టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంత మంది దీనిని తాగడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపు
ణులు.
గర్భిణీలు బ్లూ టీ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు. అందువలన వీలైనంత వరకు వీరు బ్లా టీ తాగకుండా ఉండటమే మంచిదంట.
అంతే కాకుండా ఎవరు అయితే కొన్ని రకాల మందులు, రక్తం పలచబడటం కోసం వాడుతున్నారో, వారు కూడా అస్సలే బ్లూ టీ తాగకూడదంట
అలాగే ఎవరు అయితే అలెర్జీ సమస్యలతో బాధపడుతున్నారో వారు కూడా వీలైనంత వరకు బ్లూ టీ తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు
ఆరోగ్య నిపుణులు.
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించడం జరిగింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?