బ్లాక్ సాల్ట్..  నల్ల ఉప్పు వాడితే కలిగే ప్రయోజనాలు ఇవే

Prasanna Yadla

12 september 2026

Pic credit - Pinterest

వేసవిలో మీరు బయట తాగే వాటిలో దీనిని ఎక్కువుగా వాడుతారు ఇంకా దీనిని మీరు రుచికరమైన డ్రింక్‌గా తాగొచ్చు

బ్లాక్ సాల్ట్

చాలా మందికి బ్లాక్ సాల్ట్‌ గురించి తెలియదు దీనిని కొందరు మజ్జిగ, నిమ్మరసం వంటి తాగే డ్రింక్స్ లో టేస్ట్ కోసం వాడుతారు

 బ్లాక్ సాల్ట్‌ 

ఇంకా దీనిని మీరు సలాడ్లు, ఫ్రూట్ బౌల్స్ మీద కూడా ఇది కొంచం కలిపితే  టేస్ట్ డబుల్ అవుతుంది

చాణక్య నీతి

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

సలాడ్లు, ఫ్రూట్ బౌల్స్

అలాగే చాట్, పానీపూరి వంటి టేస్టీ రెసిపీస్ లో కూడా పుల్లటి  ఫ్లేవర్ కోసం ఈ నల్లటి ఉప్పును ఎక్కువగా వాడుతారు.

చాట్, పానీపూరి

అలాగే పప్పులు, కూరగాయల వంటి వంటకాల్లో తెల్ల ఉప్పు వాడేకన్నా నల్ల ఉప్పు వాడటం చాలా మంచిది 

నల్ల ఉప్పు వాడటం చాలా మంచిది 

అలాగే, ఇది జీర్ణక్రియకు కూడా ఎంతగానో ఇది హెల్ప్ అవుతుందని చాలా మంది ఇప్పటికే  బ్లాక్ సాల్ట్‌ను వాడుతున్నారు 

 జీర్ణక్రియ

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్