నల్లగా ఉందని చీదరించుకోవద్దు.. అన్ని సమస్యలపాలిట బ్రహ్మాస్త్రం
venkata chari
మనం సాధారణంగా ఉపయోగించే ఉప్పు కంటే నల్ల ఉప్పు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలలో 80% నల్ల ఉప్పులో ఉంటాయి.
నల్ల ఉప్పులో మెగ్నీషియం, విటమిన్లు, ఐరన్, సల్ఫైడ్, సోడియం క్లోరైడ్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీనికి ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి.
నల్ల ఉప్పు వాడకం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్ట్రిటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఆకలి లేకపోవడం: ఆకలి లేకపోవడంతో బాధపడేవారికి నల్ల ఉప్పు ఒక గొప్ప పరిష్కారం.
కీళ్ల నొప్పి: వేడి నీటిలో నల్ల ఉప్పు కలిపి వేడి చేసి రాసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కీళ్ల నొప్పి: వేడి నీటికొలెస్ట్రాల్ నియంత్రణ: ఆహారంలో తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును ఉపయోగించడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుంది.లో నల్ల ఉప్పు కలిపి వేడి చేసి రాసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జలుబు-దగ్గు: నల్ల ఉప్పును వేడి నీటిలో కలిపి పుక్కిలించడం వల్ల జలుబు, దగ్గు త్వరగా తగ్గుతాయి.
బరువు తగ్గడం: నల్ల ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వు తగ్గి బరువు తగ్గుతారు.
బరువు తగ్గడం: నల్ల ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వు తగ్గి బరువు తగ్గుతారు.