ఈ పండ్ల జ్యూస్‌లు రోజూ తాగితే మీ జుట్టు పట్టుకుచ్చులా..

05 March 2025

TV9 Telugu

TV9 Telugu

కొల్లాజెన్ ఒక ప్రోటీన్. చర్మం, జుట్టు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా అవసరం. ఇది లోపిస్తే వృద్ధాప్యం వంటి లక్షణాలు వేగంగా కనిపిస్తాయి

TV9 Telugu

అనేక రకాల ఆహారాలు సహజంగా కొల్లాజెన్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఇటువంటి వాటిల్లో కొన్ని పండ్ల జ్యూస్‌లు ఉన్నాయి. ఇవి సహజంగా ఒంట్లో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి

TV9 Telugu

నారింజలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కాబట్టి నారింజ జ్యూస్ తాగవచ్చు

TV9 Telugu

పైనాపిల్‌లో ఉండే విటమిన్ సి, అమైనో ఆమ్లాలు కొల్లాజెన్‌ను పెంచడంలో సహాయపడతాయి. కాబట్టి చక్కని ఆరోగ్యానికి రోజూ పైనాపిల్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు

TV9 Telugu

పాలకూర, ఆకుకూరలు కూడా సహజంగా కొల్లాజెన్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఆకుకూరలను జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇవి కూడా ఒక గొప్ప ఎంపిక

TV9 Telugu

వేసవిలో లభించే పండ్లు కొల్లాజెన్‌ను పెంచడంలో కూడా సహాయపడతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో వచ్చే మామిడి పండ్ల జ్యూస్ తీసుకోవడం చక్కని ఎంపిక

TV9 Telugu

అయితే కొన్ని రకాల కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు వీటికి దూరంగా ఉండటం మంచిది. కాబట్టి, ఈ జ్యూస్‌లను రోజూ తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి

TV9 Telugu

పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు బోలెడన్ని ఉన్నా.. వీటి రసాలను తాగటం వల్ల కీలకమైన పీచును కోల్పోతున్నామనే నిపుణులు ఈ సూచన చేస్తున్నారు