ఈ డ్రింక్ వేడి వేడిగా కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు
Prasanna Yadla
20 May 2026
Pic credit - Pinterest
బాదం బెల్లం డ్రింక్ ఒక సాంప్రదాయ డ్రింక్. దీనిని ఒకసారి తాగితే శరీరానికి ఎంతో చలువ చేస్తుంది.
బాదం బెల్లం డ్రింక్
మరి, లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకుందాం..
బాదం బెల్లం డ్రింక్
బాదంలు, ఒక గ్లాస్ పాలు, చక్కెర బెల్లం తగినంత, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు, ఐస్ క్యూబ్స్ ను ఇసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ముందుగా బాదంను తీసుకుని ఒక రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి.
స్టెప్ - 1
ఆ తర్వాత బాదం తొక్కలు తీసి వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి.
స్టెప్ - 2
ఆ తరవాత గ్యాస్ వెలిగించి పాన్‌లో మిల్క్ పోసి, మరిగించి వాటిని చల్లారనివ్వాలి.
స్టెప్ - 3
బాదం పేస్ట్‌ను దీనిలో వేసి కలపాలి. మీరు ఈ డ్రింక్ ను వేడి వేడిగా కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు
స్టెప్ - 4
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)