బచ్చలి కూర పప్పు ఇలా చేస్తే ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
Prasanna Yadla
31 May 2026
Pic credit - Pinterest
అన్ని ఆకు కూరల్లో ఈ ఆకు పప్పు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరు
ఆకు కూరల పప్పు
అదే ఎదో ఆకు కాదండి.. బచ్చలి కూర పప్పు పల్లెటూర్లలో ఇప్పటికి ఎంతో మంది తింటారు
బచ్చలి కూర పప్పు
మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..
తయారీ విధానం
బచ్చలికూర, కందిపప్పు, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు , కారం, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకును తీసుకోవాలి
కావాల్సిన పదార్దాలు
ముందుగా బచ్చలికూరను తీసుకుని శుభ్రంగా కడిగి తరిగి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.
స్టెప్ - 1
ఆ తరవాత కందిపప్పును కడిగి కుక్కర్‌లో వేసి దానిలో బచ్చలికూర, పచ్చిమిర్చి వేసి బాగా ఉడికించాలి.
స్టెప్ - 2
ఇంకా దీనిలో చింతపండు రసం, ఉప్పు వేసి చిన్న గరిటేతో మెదపాలి.
స్టెప్ - 3
ఆ తర్వాత పాన్‌లో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, ఇంకా జీలకర్ర, వెల్లుల్లి, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి పోపు వేయాలి
స్టెప్ - 4
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి