అమ్మ చేతి కమ్మనైన రొయ్యల పులుసు..  తిన్నారంటే ఇక స్వర్గమే!

Prasanna Yadla

07 May 2026

Pic credit - Pixabay

మార్కెట్లో కాకుండా ఇంట్లో కమ్మనైన రొయ్యల పులుసు ఇలా చేస్తే గిన్నె కూడా వదిలిపెట్టరు 

రొయ్యల పులుసు

ఈ కూరను ఆంధ్రాలో ఇప్పటికి ఎంతోమంది తింటారు. మరి,  దీనికి అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు

 రొయ్యల పులుసు

దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. 

తయారీ విధానం

అరకిలో రొయ్యలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, నాలుగు పచ్చిమిర్చి, చింతపండు,  అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి. 

కావలసిన పదార్థాలు

రొయ్యలను  ఒకటికి రెండు సార్లు  కడిగి పై తొక్క, నల్ల దారం తీసేయాలి. ఇది మర్చిపోకండి 

స్టెప్ -1

వీటిని ఉప్పు, పసుపులో వేసి 10 నిమిషాల పాటు ఉంచితే వాసన మొత్తం పోతోంది 

స్టెప్ -2

పాన్ లో ఆయిల్ చేసి దానిలో అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేయించాలి.

స్టెప్ -3

ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి బంగారు కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు రొయ్యలు వేసి ఉడికించి దించేయడమే

స్టెప్ -4