మటన్ కూరను తలదన్నే
గుత్తి వంకాయ
Prasanna Yadla
03 May 2026
Pic credit - Pixabay
మటన్ కూరను తలదన్నే గుత్తి వంకాయ కూర ఇలా వండితే అందరూ తింటారు
గుత్తి వంకాయ కూర
గుత్తి వంకాయ కూరకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..
తయారీ విధానం
వంకాయలు 10, రెండు ఉల్లిపాయలు , ఒక టమాటా, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
మూడు టేబుల్ స్పూన్స్ వేరుసెనగలు, రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు , మూడు టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి , చింతపండు, బెల్లాన్ని తీసుకోవాలి.
స్టఫింగ్
ముందుగా వంకాయలను కడిగి, కాడ దగ్గర నుండి మధ్యలో దానిని కట్ చేసుకోవాలి.
స్టెప్ - 1
ఆ తర్వాత పాన్ లో ఆయిల్ వేసి అది బాగా వేడి అయిన తరవాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి
స్టెప్ - 2
స్టఫ్ చేసిన వంకాయలను దీనిలో వేసి బాగా వేయించాలి ఇంకా మసాలాలు కూడా వేయాలి
స్టెప్ - 3
ఆ తరవాత మసాలా, నీరు పోసి మూతపెట్టి మీడియం మంటపై 15 నిమిషాల పాటు మగ్గించి దించాలి
స్టెప్ - 4
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి