చిక్కటి పులుసుతో చేపల కూర ఇలా చేస్తే గిన్నె వదలరు 

Prasanna Yadla

04  May 2026

Pic credit - Pixabay

 చేపల కూరలో పులుసు లేకపోతే కూర టేస్ట్ రాదు ఇలా చేస్తే గిన్నె కూడా వదలరు 

చేపల కూర

మరి, పులుసు మంచిగా వచ్చేలా కూర ఎలా వండాలో ఇక్కడ చూద్దాం

పులుసు మంచిగా వచ్చేలా.. 

మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

 ఎలా తయారు చేయాలంటే 

అర కిలో చేప ముక్కలు, రెండు ఉల్లిపాయలు , రెండు టమాటాలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండును తీసుకోవాలి. 

కావలసిన పదార్థాలు

రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, నూనెను తీసుకోవాలి

కావలసిన పదార్థాలు

చేపలను బాగా కడిగి చింతపండు రసం, పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టి ఉంచాలి.  పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు కలపాలి

స్టెప్ - 1

ఈ పులుసు మిశ్రమంలో చేప ముక్కలు వేసి మీడియం మంటపై 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి

స్టెప్ - 2

అంతే, వేడి వేడి  చిక్కటి పులుసుతో చేపల కూర  రెడీ. వేడి అన్నంతో తింటే రుచి అదిరిపోతోంది 

 చేపల కూర  రెడీ