నాన్ వెజ్ కూరలను మైమరిపించే ఉసిరికాయ, పండు మిర్చి పచ్చడి

Prasanna Yadla

12 April 2026

Pic credit - Pixabay

ఉసిరికాయ, పండు మిర్చి పచ్చడి ఇలా చేసి తింటే దీని ముందు నాన్ వెజ్ కూరలు ఏ మూలకి సరిపోవు

ఉసిరికాయ, పండు మిర్చి పచ్చడి

మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం .. 

 తయారీ విధానం

ఉసిరికాయలు, పండు మిర్చి, కొద్దిగా జీలకర్ర, మెంతులు , ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, నూనెను తీసుకోవాలి 

కావాల్సిన పదార్దాలు

ముందుగా ఉసిరికాయలను తీసుకుని కడిగి ముక్కలుగా కట్ చేసి గింజలు వేరు చేయాలి. 

స్టెప్ -1

పండు మిర్చిని బాగా కడిగి తీసుకుని పాన్‌లో వేసి ఉసిరికాయ ముక్కలను బాగా వేయించుకోవాలి. 

స్టెప్ -2

మళ్ళీ అదే పాన్ లో పండు మిర్చి, జీలకర్ర వేసి వేయించి మిక్సీ లో వేసి పొడి లాగా చేసుకోవాలి. 

స్టెప్ -3

ఆ తరువాత ఉసిరికాయ ముక్కలు, ఉప్పు,  వెల్లుల్లి వేసి ముద్దలా చేస్కుని దానిలో నిమ్మరసం వేయాలి. 

స్టెప్ -4

చివర్లో తాలింపు పెట్టి  డబ్బాలో  పెట్టి నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు తినొచ్చు

స్టెప్ -5