పుట్టగొడుగు చిన్నదే కానీ పవర్‌ఫుల్.. రుచికి ఆరోగ్యానికి కింగ్!
Prasanna Yadla
17 May 2026
Pic credit - Pinterest
పుట్టగొడుగుల్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీటిని తినడం వలన శరీరానికి ఏంటో మేలు కలుగుతుంది.
పుట్టగొడుగులు
ఇంకా దీనిలో చాలా తక్కువ క్యాలరీలు ఉండటంతో బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు. ఇదే సూపర్ ఫుడ్
ఇదే సూపర్ ఫుడ్
ఇమ్యూనిటీ పవర్ ను పెంచే యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో చాలా ఎక్కువ ఉంటాయి.
ఇమ్యూనిటీ పవర్
ఇంకా ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా హెల్ప్ చేస్తుంది.
గుండె ఆరోగ్యం
ఇంకా వీటిలో విటమిన్ డి కూడా ఉండటంతో ఎముకలు బలంగా చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి
విటమిన్ డి
ఇంకా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను ఈజీగా తగ్గిస్తుంది కాబట్టి వీటిని తినడం అలవాటు చేసుకోండి
చెడు కొలెస్ట్రాల్
ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి కడుపును శుభ్రపరచి ఇది ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
జీర్ణక్రియ
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)