స్పూన్ పెరుగుతో మన శరీరంలో జరిగే మార్పులు ఇవే

Prasanna Yadla

  20 May 2026

Pic credit - Pinterest

రోజూ ఒక స్పూన్ పెరుగు తింటే జీర్ణక్రియ మెరుగుపడి కడుపు కూడా చల్ల బడుతుంది

పెరుగు

ఇంకా పెరుగులో మంచి బ్యాక్టీరియా గట్ హెల్త్‌ను కూడా మెరుగుపరుస్తుంది 

గట్ హెల్త్‌

ఇంకా ఈ పెరుగు శరీరానికి చలువ చేసి డీహైడ్రేషన్  వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది 

 డీహైడ్రేషన్ 

ఇంకా పెరుగులో కాల్షియం ఉండటంతో ఎముకలు కూడా బల పడతాయి

ఎముకలు

ఇంకా ఇమ్యూనిటీ పెంచి జలుబు నుంచి కాపాడటంలో ఇది సహాయపడుతుంది.

పెరుగు

దీనిని  తినడం వలన కడుపులో మంట, అసిడిటీ వంటివి తగ్గుతాయి

కడుపులో మంట

ఇంకా దీనిని తినడం వలన చర్మం కాంతివంతంగా మెరుస్తుంది అలాగే పెరుగును తింటూ ఉండండి

పెరుగు

(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్