మటన్‌లో చాలా మంది ఇష్టంగా తినే పార్ట్స్ లో నల్లి బొక్కలు కూడా ఒకటి.
మటన్ నల్లి బొక్కలు
ముఖ్యంగా నల్లి బొక్కల్లో ఉండే ఎముక మజ్జ శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది.
ఎముక మజ్జ
ఇంకా ఈ నల్లి బొక్కల్లో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి.
పోషకాలు
ఇంకా ఈ నల్లి బొక్కలు ఎముకలను దృఢంగా ఉంచేలా చేస్తాయి. కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి.
కీళ్ల నొప్పులు
ఇంకా దీనిలో ఉండే కొల్లాజెన్ శరీరంలోని కండరాలు, కీళ్లకు ఇది బలాన్ని ఇస్తుంది
కండరాలు
అలాగే శరీరంలోవచ్చే రక్తహీనత సమస్యను ఇది తరిమికొడుతుంది.
రక్తహీనత సమస్య
వీక్ గా ఉన్నప్పుడు మటన్ నల్లి సూప్ తాగితే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది
ఇమ్యూనిటీ పవర్
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)