తోటకూర చికెన్.. ఇలా చేస్తే అన్నం, పలావ్ ల్లోకి అదిరిపోవాల్సిందే
Prasanna Yadla
05 May 2026
Pic credit - Pixabay
తోటకూర చికెన్.. ఇలా వండితే వేడి వేడి అన్నం, పలావ్ ల్లోకి అదిరిపోతుంది
తోటకూర చికెన్
మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..
తోటకూర చికెన్
అర కిలో చికెన్, ఒక కట్ట తోటకూర, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు,
పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , అర టేబుల్ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ కారంను తీసుకోవాలి
కావలసిన పదార్థాలు
ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
ముందుగా చికెన్‌ను కడిగి దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి.
స్టెప్ - 1
ఆ తరవాత పాన్‌లో ఆయిల్ చేసి కట్ చేసిన ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి వేసి బంగారు కలర్లోకి మారే వరకు
వరకు బాగా వేయించాలి.
స్టెప్ - 2
ఆ తరవాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వానస పోయే వరకు బాగా వేయించాలి.
స్టెప్ - 3
చివర్లో చికెన్ ముక్కలు వేసి ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి