అందంలో మేనక.. సోయగంలో రంభ పోలిక ఈ సొగసరి.. స్టన్నింగ్ యుక్తి..
05 May 2025
Prudvi Battula
Credit: Instagram
5 జనవరి 2000న హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో పంజాబీ అరోరా కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ యుక్తి తరేజా.
భారతదేశ రాజధాని ఢిల్లీలోని శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ చదువుకుంది ఈ అందాల తార.
గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో ఉండగా, MTV సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్‌లో పాల్గొనేందుకు తన చివరి పరీక్షలకు హాజరు కాలేదు.
డ్యాన్స్, ట్రావెల్ అంటే ఈ వయ్యారికి ఎంతో ఇష్టం. కాళీ సమయాల్లో ఎక్కువగా టూర్స్ కి వెళ్ళడానికి ఇష్టపడుతుంది.
ఈమె అభిమాన హీరో రణబీర్ కపూర్ కపూర్, ఫేవరేట్ హీరోయిన్ దీపికా పదుకొనె. ప్యారిస్ ఈ ముద్దుగుమ్మ ఫేవరేట్ టూరిజం స్పాట్.
కాలేజీలో ఉండగా 2017లో జరిగిన ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ అందాల పోటీల్లో కిరీటన్న కైవసం చేసుకుంది ఈ అందాల భామ.
హౌస్ ఆఫ్ పింక్ మరియు హాల్‌మార్క్ సూట్స్ వంటి ఆన్‌లైన్ పోర్టల్‌ల కేటలాగ్ షూట్‌లలో చేసింది ఈ అందాల భామ.
2023లో నాగశౌర్యకి జోడిగా రంగబలి అనే ఓ తెలుగు రొమాంటిక్ యాక్షన్ సినిమాతో సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అనుష్క ఐకానిక్ రోల్స్ ఇవే..
సైరాలో చిరు చెప్పిన ఈ డైలాగ్స్ వింటే పూనకాలే..
15 సినిమాలు రిలీజ్.. ఒక్కటి మాత్రమే హిట్..