ఆయన ఎదుటివారిని నవ్విస్తూ ఉంటారు: రకుల్..
24 February 2025
Prudvi Battula
సెట్లో మెగాస్టార్ చిరంజీవి.. ఆయన చుట్టూ ఐదుగురు చెల్లెళ్లు అని అనగానే అందరికీ హిట్లర్ రోజులు గుర్తుకొచ్చేస్తున్నాయి కదా...
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది హిట్లర్ గురించి కాదు. విశ్వంభర గురించి. ఈ సినిమాలో మెగాస్టార్‌కి ఐదుగురు చెల్లెళ్లుంటారట.
చిరుకి చెల్లెళ్లుగా కనిపించనున్న ఆ ఐదుగురు నటీమణులు ఈషా రెబ్బా, రమ్య పసుపులేటి,, సురభి పురాణిక్, ఆషిక్ రంగనాథ్, ఇషా చావ్లా.
దర్శకుడు వశిష్ట డిజైన్ చేసిన ఈ కాన్సెప్ట్, వింటేజ్ చిరుని పరిచయం చేయడం గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మెగాస్టార్ పక్కన హీరోయిన్‌గా త్రిష నటిస్తున్నారు.
బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న చిరుకి, విశ్వంభర అచ్చంగా అలాంటి సినిమానే అవుతుందని అంటున్నారు యూనిట్ మెంబర్స్.
బింబిసార తీసిన అనుభవంతో విశ్వంభరను వశిష్ట నెక్స్ట్ లెవల్లో రూపొందిస్తున్నారని చెబుతున్నారు మోవీ మేకర్స్.
ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్న మేకర్స్. ఆల్మోస్ట్ ఏప్రిల్ 10 డేట్ ఫిక్స్ అయినట్టే.
మరిన్ని వెబ్ స్టోరీస్
శంకర్ ఏం చేస్తాడబ్బా.. దిగ్గజ దర్శకుడికి అష్ట దిగ్భంధనం..!
సైడ్ సైడ్ ప్లీజ్.. అప్‌కమింగ్ హీరోయిన్స్ వచ్చేస్తున్నారండహో..!
బాబోయ్ ఏంటీ కలెక్షన్లు.. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్లే బెటరా..?