షాకింగ్ నిర్ణయం తీసుకున్న పూజ హెగ్డే.? ఫ్యాన్స్ షాక్
Rajeev
01 May 2026
instagram
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూజ, తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. అలాగే వరుసగా సినిమాలు చేసి మెప్పించింది.
తెలుగులో దాదాపు అందరి హీరోల సరసన నటించి మెప్పించింది ఈ చిన్నది. ఇక ఈ బ్యూటీకి ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి.
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన పూజా హెగ్డే.. ఈ మధ్య వరుసగా ఫ్లాప్స్ అందుకుంటుంది.
రీసెంట్ డేస్ లో పూజ చేసిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతున్నాయి. అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది సినిమాలకు గుడ్ బై చెప్పనుంది టాక్ వినిపిస్తుంది.సినిమాలకు గుడ్ బై చెప్పనుంది టాక్.
ఇక పై వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.