త్రిష ఫెవరెట్ హీరోయిన్ ఎవరంటే.?

త్రిష ఫెవరెట్ హీరోయిన్ ఎవరంటే.? 

image

21 March 2025

Prudvi Battula 

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాలుగా తన అందం, అభినయాలతో అభిమానులను అలరిస్తోంది హీరోయిన్ త్రిష.

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాలుగా తన అందం, అభినయాలతో అభిమానులను అలరిస్తోంది హీరోయిన్ త్రిష.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లోని స్టార్ హీరోలందరితోనూ జతకట్టిన ఘనత ఈ ముద్దుగుమ్మ సొంతం.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లోని స్టార్ హీరోలందరితోనూ జతకట్టిన ఘనత ఈ ముద్దుగుమ్మ సొంతం.

ఇక ఖట్టా మిఠా అనే హిందీ చిత్రంలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించి బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైయ్యారు.

ఇక ఖట్టా మిఠా అనే హిందీ చిత్రంలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించి బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైయ్యారు.

ఇప్పటికీ దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో టాప్‌స్టార్స్‌తో జతకడుతున్న త్రిష చేతినిండా చిత్రాలతో బిజీ బిజీగా ఉంటోంది.

కాగా త్రిషకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అలాంటి త్రిష మాత్రం కొందరి నటీనటులనే అభిమానిస్తుందట.

ఒక సందర్భలో తనకు నటి అనుష్క, నిత్యామీనన్‌, ఇవానా, సాయి పల్లవి అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది త్రిష.

ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర అనే సినిమాలో నటిస్తోంది త్రిష. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.

అదేవిధంగా మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న థగ్‌ లైఫ్‌ చిత్రంలోనూ త్రిష నటిస్తోంది.