ఆ పనే చేసేవాడిని: హీరో నాని..

ఆ పనే చేసేవాడిని: హీరో నాని.. 

image

20 March 2025

Prudvi Battula 

2023లో దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఖాతాలో వేసుకున్నారు టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని.

2023లో దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఖాతాలో వేసుకున్నారు టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని.

అలాగే 2024లో 'సరిపోదా శనివారం' అంటూ మరో డిఫరెంట్ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇందులో  ప్రియాంక మోహన్ హీరోయిన్. ఎస్ జే సూర్య విలన్.

అలాగే 2024లో 'సరిపోదా శనివారం' అంటూ మరో డిఫరెంట్ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇందులో  ప్రియాంక మోహన్ హీరోయిన్. ఎస్ జే సూర్య విలన్.

గత ఏడాది ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయినా సరిపోదా శనివారం ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు నాని.

గత ఏడాది ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయినా సరిపోదా శనివారం ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు నాని.

తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను అందరితో పంచుకుంటున్నారు. ఒకవేళ మీరు నటుడు కాకపోయి ఉంటే అన్న ప్రశ్న ఎదురైంది.

దీనికి  'పోలీసు లేదా థియేటర్‌లో ప్రొజెక్టర్‌ ఆపరేటర్‌గా పని చేసేవాడిని' అని బదులు ఇచ్చారు న్యాచురల్ స్టార్ నాని.

అలాగే నటనలో మీకు స్ఫూర్తి ఎవరు? అన్న ప్రశ్నకు లోక నాయకుడు కమల్ హాసన్ పేరు చెప్పారు న్యాచురల్ స్టార్ నాని.

మీ ఫిట్‌నెస్‌ రహస్యం? అని ప్రశ్నిస్తే.. ' నేను పెద్దగా డైట్‌ ఫాలోకాను. అమ్మ వండిన ప్రతిదీ తింటాను'అని తన ఫిట్ నెస్ సీక్రెట్ బయట పెట్టాడీ హీరో.

తాజాగా అతను నిర్మించిన కోర్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం హిట్ 3, ది పారడైజ్, సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.