Heroine Rashmika Mandanna

తల్లి పాత్రలకే పనికొస్తావ్ అన్నారు: అపర్ణ బాలమురళి.. 

image

19 March 2025

Prudvi Battula 

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, హిందీలో సినిమాలు చేస్తుంది.

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, హిందీలో సినిమాలు చేస్తుంది.

పుష్ప సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. దీంతో అటు హిందీ, ఇటు తమిళంతోపాటు తెలుగులోనూ వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

పుష్ప సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. దీంతో అటు హిందీ, ఇటు తమిళంతోపాటు తెలుగులోనూ వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

గత ఏడాది తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప 2 చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ఈ వయ్యారి భామ.

గత ఏడాది తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప 2 చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ఈ వయ్యారి భామ.

అలాగే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుంది. ఇవే కాకుండా యానిమల్ 2 చిత్రంలోనూ నటించనుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రూ.150 కోట్ల బడ్జెట్ ఆఫర్ రిజెక్ట్ చేసిందని టాక్.

అదే తంగళాన్. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ఈ సినిమా గత ఏడాది ఆగస్ట్ 15న విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది.

ఈ సినిమాలో ఆర్తి పాత్రలో హీరోయిన్ మాళవిక మోహనన్ నటించింది. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటనతో అదరగొట్టింది.

అయితే ఈ పాత్ర కోసం ముందుగా రష్మికను అనుకున్నారట డైరెక్టర్. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆఫర్ రిజెక్ట్ చేసిందట ఈ బ్యూటీ.