విజయ్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇవే..

విజయ్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇవే.. 

image

15 March 2025

Prudvi Battula 

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టైర్ 1లో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉన్న టైర్ 2 హీరో.

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టైర్ 1లో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉన్న టైర్ 2 హీరో.

అయితే విజయ్ దేవరకొండను వరుస పరాజయాలు వేధిస్తున్నాయి అనే చెప్పాలి. దీనికి ముఖ్య కారణం స్క్రిప్ట్ సెలక్షన్.

అయితే విజయ్ దేవరకొండను వరుస పరాజయాలు వేధిస్తున్నాయి అనే చెప్పాలి. దీనికి ముఖ్య కారణం స్క్రిప్ట్ సెలక్షన్.

అయితే అర్జున్ రెడ్డి మూవీ తర్వాత ఆయన ఓ నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను రిజెక్ట్ చేశాడు. అవి చేసి ఉంటే ఇప్పుడు స్టార్ హీరోల సరసన చేరేవాడు.

అయితే అర్జున్ రెడ్డి మూవీ తర్వాత ఆయన ఓ నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను రిజెక్ట్ చేశాడు. అవి చేసి ఉంటే ఇప్పుడు స్టార్ హీరోల సరసన చేరేవాడు.

దర్శకుడు అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 కోసం మొదట శర్వానంద్‎ని అనుకున్నా రొమాంటిక్ సన్నివేశాల కారణంగా రిజెక్ట్ చేశాడట. తర్వాత విజయ్ కూడా దీనికి నో చెప్పాడు.

రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ . ఈ కథకు పూరి జగన్నాధ్ ఊహించుకున్న హీరో విజయ్ దేవరకొండ.

మూవీలో హీరో క్యారెక్టర్ డ్యూయల్ షేడ్స్ కలిగి ఉంటుంది. అందుకే విజయ్ దేవరకొండ ఇస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ రిజెక్ట్ చేశాడట.

నితిన్-రష్మిక మందాన కాంబోలో విడుదలైన భీష్మ సూపర్ హిట్. ఈ స్క్రిప్ట్ మొదట విజయ్‎కి వినిపించాడట వెంకీ కుడుముల. ఆయన సున్నితంగా తిరస్కరించాడట.

విజయ్ దేవరకొండ వదులుకున్న మరో బ్లాక్ బస్టర్ ఉప్పెన. విజయ్ దేవరకొండను దృష్టిలో ఉంచుకుని కథ రాసుకున్నాడట. కానీ ఆయన ఈ స్క్రిప్ట్ రిజెక్ట్ చేశాడట.