ఫుడ్ టూ సినిమా.. డార్లింగ్‌కి ఇష్టమైనవి ఇవే..
Prudvi Battula
13 February 2025
మనందరి డార్లింగ్ ప్రభాస్ సొంతూరు ఆంధ్రప్రదేశ్ పచ్చమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. బ్రిటీష్ పాలనలో ఇది రాచరిక ఎస్టేట్ ఇది.
డార్లింగ్ ఫేవరిట్ హీరోలు హాలీవుడ్ నటుడు రాబర్ట్ డి నీరో, బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.
హీరో ప్రభాస్ కి ఇష్టమైన నటీమణులు ఎవరంటే రవీనా టాండన్, దీపికా పదుకొనే, జయసుధ, త్రిష కృష్ణన్, శ్రియ శరణ్.
బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ అంటే టాలీవుడ్ బాహుబలికి చాల ఇస్తామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
భక్త కన్నప్ప, గీతాంజలి, మున్నా భాయ్ MBBS, 3 ఇడియట్స్, PK టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ఫేవరిట్ సినిమాలు.
‘వర్షం’ సినిమాలోని ‘మెల్లగా కరగాని’ పాట అంటే ఇస్తామని, చాలా సార్లు వింటానని ఓ సమయంలో చెప్పారు టాలీవుడ్ భైరవ.
ఐన్ రాండ్ రచించిన 'ది ఫౌంటెన్‌హెడ్' అనే పుస్తకం అయన ఫేవరిట్. ప్రభాస్ కి ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్ లండన్.
డార్లింగ్‌కి ఇష్టమైన ఆహారం రాజుగారి పలావ్, బటర్ చికెన్. ఫేవరిట్ కలర్ బ్లాక్. ఎక్కువగా బ్లాక్ అవుట్‌ఫిట్ లోనే కనిపిస్తారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
సాయి పల్లవి దర్శత్వంలో చైతూ సినిమా.!
ఇంకొక ఛాన్స్ అన్న: పవన్ ఫ్యాన్స్..
నాలుగు డిజాస్టర్లు నుంచి స్టార్ హీరో.. సూర్య గురించి ఇవి తెలుసా.?