మన టాలీవుడ్ కెప్టెన్స్ బర్త్ డేట్స్ తెలుసా.?
28 February 2025
Prudvi Battula
10 అక్టోబర్ 1973న కర్ణాటకలోని కోట్నేకల్లో దర్శకదీరుడు రాజమౌళి. ఈయన పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి.
11 జనవరి 1970న ఆంధ్ర ప్రదేశ్లో జన్మించారు సుకుమార్. అయన సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లాలో మట్టపర్రు.
ప్రశాంత్ నీల్ 4 జూన్ 1980న ఆంధ్ర ప్రదేశ్లో నీలకంఠపురంలో జన్మించారు. అయన పూర్తిపేరు ప్రశాంత్ నీలకంఠపురం.
25 డిసెంబర్ 1981 తెలంగాణాలో చారిత్రాత్మక నగరం కాకతీయుల రాజధాని వరంగల్ లో జన్మించారు సందీప్ రెడ్డి వంగ.
కొరటాల శివ 15 జూన్ 1975న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో పెదకాకానిలో జన్మించారు. దర్శకుడిగా తొలిచిత్రం మిర్చి.
బోయపాటి శ్రీను 25 ఏప్రిల్ 1970న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో పెదకాకానిలో జన్మించారు. దర్శకుడిగా తొలిచిత్రం బద్ర.
7 నవంబర్ 1971న జన్మించారు త్రివిక్రమ్. అయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లో భీమవరం. అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ.
28 సెప్టెంబర్ 1966న ఆంధ్ర ప్రదేశ్ లో కాకినాడ జిల్లా పిఠాపురంలో జన్మించారు పూరి జగన్నాథ్ అలియాస్ పెట్ల జగన్నాథ్.
మరిన్ని వెబ్ స్టోరీస్
శంకర్ ఏం చేస్తాడబ్బా.. దిగ్గజ దర్శకుడికి అష్ట దిగ్భంధనం..!
సైడ్ సైడ్ ప్లీజ్.. అప్కమింగ్ హీరోయిన్స్ వచ్చేస్తున్నారండహో..!
బాబోయ్ ఏంటీ కలెక్షన్లు.. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్లే బెటరా..?