జబర్దస్త్ వర్ష.. అన్నం తింటున్నావా లేక అందం తింటున్నావా

samatha

01 september 2026

Pic credit - Pinterest

జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

ఈ చిన్నది తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ తన క్యూట్ నెస్‌తో అందరి మనసు దోచుకుంది.

సీరియల్స్ లో నటిస్తూ తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. తన కామెడీతో అందరినీ ఆకట్టుకుంది.

ముఖ్యంగా ఈ బ్యూటీ ఇమ్మాన్యూయల్‌తో స్కిట్స్ చేస్తూ, తనతో పంచ్‌లు వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి స్కిట్ హిట్ అయ్యేది.

ఆ తర్వాత వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. కానీ చాలా సందర్భాల్లో వీరు మంచి స్నేహితులని, స్కిట్స్ వరకే అన్నీ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక వర్ష గురించి ఎంత చెప్పినా తక్కువే, ఈ బ్యూటీ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, కిసక్కీ షో ద్వారా అందరినీ ఇంటర్వ్యూస్ చేస్తూ ఫేమ్ సంపాదించుకుంటుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉండే ఈ చిన్నది తాజాగా చీరలో క్యూట్ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ ఏంటీ వర్ష నువ్వు అన్నం తింటున్నావా? లేక అందం తింటున్నావా అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.