టాలీవుడ్‌నే షేక్ చేసిన త్రిష సూపర్ హిట్ మూవీస్ ఇవే!
samatha
09 may 2026
అందాల ముద్దుగుమ్మ త్రిష క్రిష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
త్రిష
తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. కాగా, మనం ఈ బ్యూటీ తెలుగులో నటించి సూపర్ హిట్ అందుకున్న సినిమాలు ఏవో చూసేద్దాం.
సోషల్ మీడియాలో ట్రెండ్
త్రిష, 2004 రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి వర్షం మూవీలో నటించింది. ఈ మూవీ ఈ అమ్మడు కెరీర్‌నే మలుపు తిప్పింది. దీంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
వర్షం
ఇక ఈ మూవీ తర్వాత ప్రభుదేవ దర్శకత్వంలో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ కూడా సంచలన విజయం సాధించింది.
నువ్వొస్తానంటే వద్దంటానా?
అంతే కాకుండా ఈ బ్యూటీ బెస్ట్ మూవీస్‌లలో అతడు మూవీ కూడా ఒకటి. మహేష్ బాబు సరసన అతడులో నటించి సూపర్ హిట్ అందుకుంది.
అతడు
అలాగే తన అందం, నటనతో ఆకట్టుకున్న సినిమాల్లో ఆడవారి మాటలకే అర్థాలే వేరులే, వేంకటేశ్‌తో నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
అతడు
అదే విధంగా రవితేజ సరసన ఈ ముద్దుగుమ్మ నటించిన మూవీ కృష్ణ, ఈ మూవీ కూడా త్రిష కెరీర్‌లో సూపర్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు.
కృష్ణ
అలాగే మహేష్ బాబుతో రెండో సారి జతకట్టి సైనికుడు మూవీలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, అలాగే చిరంజీవి స్టాలిన్ చిత్రం కూడా సూపర్ హిట్