43లో కూడా నాజుకుగా.. త్రిష డైట్ సీక్రేట్ ఇదే!                                                                                     

samatha

07 may 2026

అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

త్రిష

ఈ మద్య ఈబ్యూటీ సోషల్ మీడియాలో తెగ  ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా దళపతి విజయ్ విడాకులు, ఎన్నికల్లో విజయం తర్వాత ఈ ముద్దుగుమ్మ మరింత హైలెట్ అయ్యింది.

సోషల్ మీడియాలో హైలేట్

ఇక ఈ చిన్నది రీసెంట్‌గా  43వ పుట్టిన రోజును చాలా ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే  43 ఏళ్ల లో కూడా ఈబ్యూటీ 20 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది.

43వ పుట్టిన రోజు

43లో కూడా నాజుగా ఉండి, ఈ బ్యూటీ కుర్ర   హీరోయిన్స్‌కు గట్టి పోటీనిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన సీక్రెట్స్ పంచుకుంది

నాజుకుగా

ఆమె కేవలం వాకింగ్ మాత్రమే చేయకుండా ఫిట్‌గా ఉండటానికి నిత్యం వ్యాయామాలు చేయడంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతుందంట.

నిత్యం వ్యాయామాలు

ముఖ్యంగా కెటిల్‌బెల్ స్క్వాట్స్ ప్రతి రోజూ చేస్తుంది. దీని వలన కండరాలు బలంగా  తయారు అయ్యి, శరీరా ఆకృతి చాలా అద్భుతంగా ఉంటుంది.

కెటిల్‌బెల్ స్క్వాట్స్

బల్గేరియన్ స్ల్పిట్ స్క్వాట్స్ ఇది కూడా ప్రతి నిత్యం చేస్తుంది. దీని వలన కాళ్లలోని కండరాలు బలపడి, చాలా ఫిట్‌గా ఉంటారు.

బల్గేరియన్ స్ల్పిట్ స్క్వాట్స్

బోసు బాల్ స్టెబిలిటీ,హెవీ లిఫ్టింగ్, బాక్సింగ్, ఇవన్నీ వ్యాయామాలు త్రిష ప్రతి నిత్యం చేస్తుంది. దీని వలన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారంట.

హెవీ లిఫ్టింగ్