2024 నెట్‌ఫ్లిక్స్ ట్రెండ్ సెట్ తెలుగు సినిమాలు ఇవే..
04 January
202
5
Battula Prudvi
ప్రభాస్ ప్రధాన పాత్రలో వచ్చు 2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 ఏడి' నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1లో ట్రెండ్ అవుతుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 2 ట్రెండ్ అవుతుంది నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'హాయ్ నాన్న'.
నెట్‌ఫ్లిక్స్ టాప్ 3 ట్రెండ్‌గా నిలిచింది ప్రభాస్ మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ 'సలార్: పార్ట్ 1 సీజ్ఫైర్'.
ఆ తర్వాతి స్థానం 2024 సంక్రాంతి విన్నర్ 'హనుమాన్' కైవసం చేసుకుంది. ఇది నెట్‌ఫ్లిక్స్ టాప్ 4లో నిలిచింది.
నెట్‌ఫ్లిక్స్ టాప్ 5 విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన 'లక్కీ భాస్కర్' ఉంది.
2024లో నెట్‌ఫ్లిక్స్ టాప్ సినిమాల్లో ఒకటి సుహాస్ హీరోగా చేసిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'. ఇది 6వ స్థానంలో ఉంది.
నెట్‌ఫ్లిక్స్ టాప్ చిత్రాల్లో 7వ ప్లేస్ అందుకున్న సినిమా శ్రీవిష్ణు హీరోగా చేసిన కామెడీ ఎంటర్టైనర్ 'ఓం భీమ్ బుష్'.
నెట్‌ఫ్లిక్స్ టాప్ 8 స్థానంలో నిలిచింది సిద్దు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిని రొమాంటిక్ క్రైమ్ కామెడీ మూవీ 'టిల్లు స్క్వేర్'.
మరిన్ని వెబ్ స్టోరీస్
కవర్ సాంగ్‌లో స్టెప్పులతో వావ్ అనిపించిన భామలు..
ఆ మూవీ రేంజ్‌ని ఎవరూ ఊహించలేరు: రష్మిక..
సీక్వెల్‌గా ఆ బాలీవుడ్ క్రేజీ మూవీస్..