చీకట్లో చందమామాల.. డైమండ్ వెలుగుల్లో మెరిసిపోతున్న రకుల్
Samatha
28 August 2026
అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ తన గ్లామర్‌తో కుర్రకారును మాయచేసింది.
కొన్ని రోజులపాటు టాలీవుడ్ వెండితెరపై సందడి చేసింది ఈ బ్యూటీ. తన అందంతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ చిన్నది. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ స
ంపాదించుకుంది.
సింపుల్‌గా కనిపిస్తూనే, తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంది. తన నటన, క్యూట్ నెస్, గ్లామర్‌తో కుర్రకారు ఫేవరెట్ అయిపోయ
ింది.
ఈ బ్యూటీ ఈ మూవీ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో వరసగా అవకాశాలు అందుకుంది. అందరి సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.
అంతే కాకుండా వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ మెరుపు మెరిసింది. చేసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అ
య్యాయి.
దీంతో ఇక తిరుగులేదు అనుకునే సమయంలో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో క్రమంగా అవకాశాలు తగ్గడం ప్రారంభ
ం అయ్యాయి.
ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు చేస్తూ, ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా గడిపేస్తుంది. తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?