ఆ రోజుల్లో టాలీవుడ్‌ను ఏలిన భామలు.. ఇప్పుడు పెళ్లికాని ముదుర్లు!
samatha.j
25 January 2025
Credit: Instagram
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు వారు ఇండస్ట్రీనే షేక్ చేశారు.
ఎన్నో సినిమాల్లో నటించి తమ అందం, నటనతో అషభిమానులను మెప్పించి స్టార్‌గా మారిన నటులు ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటున్నారు
కాగా, అసలు 35 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎవరో మనం ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం?
స్టార్ హీరోయిన్‌గా మంచి ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ త్రిష ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె రానా, మణియన్‌లతో ప్రేమల పడింది. చివరకు 41 ఏజ్‌లో కూడా సింగిల్ గా మిగిలింది.
స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి వయసు 42 ఏళ్లు అయినా ఈ అమ్మడు పెళ్లికి నో అంటుందంట. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆమె ప్రభాస్‌తో లవ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
పూనమ్ బజ్వా సేవల్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ వయసు 39 ఏళ్ల పూనమ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.
గ్లామర్ బ్యూటీ శృతిహాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో ఉన్న శృతి, అతన్నే పెళ్లి చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు.
సీనియరో మోస్ట్ హీరోయిన్ తబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేద. ఈ నటి 52 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది.