ఏం అందంరా బాబు.. మైండ్ లో నుంచి పోవడం లేదు 

Rajeev 

15 April 2025

Credit: Instagram

ఈషా రెబ్బ..  1990 ఏప్రిల్ 19న తెలంగాణలోని వరంగల్‌లో జన్మించింది. హైదరాబాద్‌లో పెరిగి, MBA పూర్తి చేసింది.

2012లో "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది, కానీ "అంతకు ముందు ఆ తర్వాత" (2013) సినిమాతో గుర్తింపు పొందింది.

ఈషా రెబ్బ "బందిపోటు" (2015), "అమీ తుమీ" (2017), "అ!" (2018), "అరవింద సమేత వీర రాఘవ" వంటి సినిమాల్లో నటించింది.

"అ!" సినిమాలో లెస్బియన్ పాత్రలో నటనకు ప్రశంసలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లోనూ నటిస్తోంది.

ప్రస్తుతం మలయాళ చిత్రం "జయ జయ జయ జయహే" తెలుగు రీమేక్‌లో తరుణ్ భాస్కర్‌తో కలిసి నటిస్తోంది. 

అలాగే, "త్రీ రోజెస్" వెబ్ సిరీస్ సీజన్ 2లో నటిస్తూ ఆహా ఓటీటీలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామరస్ ఫోటోషూట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటుంది.